Citizenship Amendment Bill 2019 Passed In Rajya Sabha || Oneindia Telugu

2019-12-12 38

Citizenship Amendment Bill 2019 passed in the Upper House with 125 in favour and 105 against the bill. The Bill will now be sent to President Ram Nath Kovind for approval.
#CitizenshipAmendmentBill
#LokSabha
#AmitShah
#Muslims
#CAB2019
#RajyaSabha
#bjp
#voting

పౌరసత్వ బిల్లుకు రాజ్యసభ అమోదం తెలిపింది. ఇందుకోసం పలు సవరణలపై ఒటింగ్‌ నిర్వహించారు. దీంతో అనుకూలంగా 125 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 105 ఓట్లు పోలయ్యాయి.